Hyderabad Cyber Crime: అక్కా.. నీ తమ్ముడిని అంటూ రూ.23లక్షలు కాజేశాడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్! | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 18, 2026 9:02 AM IST Hyderabad Cyber Crime: నమ్మకం చాలా ప్రమాదకరమైనది. నమ్మితే.. మంచైనా జరగొచ్చు లేదా చెడైనా జరగొచ్చు. అందుకే.. చాలా మంది నమ్మి మోసపోయాను అంటుంటారు. అలా ఓ మహిళ కుడా మోసపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏమైందో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం సైబర్ మోసాలు ఎప్పుడూ.. డబ్బుతో లింక్ అయ్యి ఉంటాయి. ఏం చేసైనా డబ్బు లాగేయాలి అనేది సైబర్ నేరగాళ్ల ప్లాన్. కానీ.. ఆ ఉచ్చులో…
