సముద్రంపై షిప్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి 2 రోజుల ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
సముద్రంపై ప్రయాణిస్తూ ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వంటకాలు, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి క్రూజ్ ప్రయాణాలు విదేశాలకు వెళ్లిన వారికే పరిమితమయ్యేవి. Source link
