ఏపీలో మరో మూడు రోజులు ఈ జిల్లాకు భారీ వర్షాలు కురుస్తాయని.. విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ : పి.ఎల్.ఏఎన్ మూర్తి. అల్పపీడనం మరింత ఉద్రిక్త పరిస్థితికి వెళ్తుంది. ఉత్తరకొస్తా జిల్లాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్లూరి జిల్లా , తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు.#weatherupdate #aprains #heavyrains
Source link
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి భారీ వర్షాలు
