ప్రభన్యూస్

Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్ రావు జాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.#PralhadJoshi #PratapraoJadhav #TirumalaTemple

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 9:52 am Digital Edition : Prabhanews