ప్రభన్యూస్

స్టూడెంట్స్‌కు Google అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Gemini AI ఫ్రీ.. ఈ ఫీచర్లు కూడా! | బిజినెస్


Last Updated:

విద్యార్థులకు గూగుల్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హత ఉన్న కాలేజీ స్టూడెంట్స్‌కు ఏకంగా ఏడాది పాటు Gemini AI ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? ఎలా ఉపయోగపడుతుంది?

News18
News18

విద్యార్థుల చదువును మరింత సులభతరం చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు తన Gemini AI ప్లాన్లను ఒక ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా AI-powered Student Hubను కూడా ప్రారంభించింది. చదువుకోవడం, నోట్స్‌ నిర్వహించడం, పరీక్షలకు సిద్ధం కావడం, అసైన్‌మెంట్లను క్రమబద్ధీకరించడం వంటి పనుల్లో కృత్రిమ మేధ (AI) సాయాన్ని అందించడమే ఈ కొత్త కార్యక్రమం ఉద్దేశం. అయితే ఈ ఉచిత ఆఫర్ అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉండదు. ఆయా ప్రాంతాలను బట్టి విద్యార్థులకు అందించే Gemini ప్లాన్‌లో మార్పులు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 9:07 pm Digital Edition : Prabhanews
స్టూడెంట్స్‌కు Google అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Gemini AI ఫ్రీ.. ఈ ఫీచర్లు కూడా! | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:05 PM ISTవిద్యార్థులకు గూగుల్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హత ఉన్న కాలేజీ స్టూడెంట్స్‌కు ఏకంగా ఏడాది పాటు Gemini AI ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? ఎలా ఉపయోగపడుతుంది?
News18విద్యార్థుల చదువును మరింత సులభతరం చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు తన Gemini AI ప్లాన్లను ఒక ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా AI-powered Student Hubను కూడా ప్రారంభించింది. చదువుకోవడం, నోట్స్‌ నిర్వహించడం, పరీక్షలకు సిద్ధం కావడం, అసైన్‌మెంట్లను క్రమబద్ధీకరించడం వంటి పనుల్లో కృత్రిమ మేధ (AI) సాయాన్ని అందించడమే ఈ కొత్త కార్యక్రమం ఉద్దేశం. అయితే ఈ ఉచిత ఆఫర్ అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉండదు. ఆయా ప్రాంతాలను బట్టి విద్యార్థులకు అందించే Gemini ప్లాన్‌లో మార్పులు ఉన్నాయి.మరింత చదవండి

Source link