Nayanthara: నయనతారకు క్రేజీ ఆఫర్.. ఇదే జరిగితే ఫ్యాన్స్‌కి పండగే పండగ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 19, 2026 2:26 PM IST లేడీ సూపర్‌స్టార్ నయనతారకు మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందట. News18 సూపర్‌స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్‌స్టార్ నయనతార.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంటుంది. గతంలో ‘చంద్రముఖి’, ‘దర్బార్’, ‘అన్నాత్తే’ (పెద్దన్న) వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి సూపర్ హిట్ జోడీగా…
