లాస్ట్ వీక్ రిలీజైన ‘జైలర్-2’ సినిమాకు యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటీవ్‌గా మాట్లాడలేకపోయారంటే ఏ రేంజ్లో ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Source link
Rajinikanth: 'ధరుంధర్-2' రికార్డును బద్దలు కొట్టిన జైలర్-2 మూవీ.. ఇదెక్కడి మాస్‌రా అయ్యా.. బాక్సాఫీస్‌ను తగలబెడుతున్న సూపర్ స్టార్..!
