ప్రభన్యూస్

PM-VBRY: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.15,000 వరకు ప్రయోజనం.. అర్హతలు ఇవే! |

ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం అందించే ఒక ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద, వ్యవస్థీకృత రంగంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరే అర్హత కలిగిన వారికి రూ.15,000 వరకు ప్రోత్సాహకం లభించే అవకాశం ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా అమలు చేసే ఈ పథకం, కొత్త ఉద్యోగులను ప్రోత్సహించడం, అధికారిక ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ ఈ మొత్తం అందదు. ఉద్యోగి గతంలో ఈపీఎఫ్ సభ్యుడిగా ఉన్నారా లేదా, నెలవారీ వేతనం ఎంత, ఎంతకాలం నిరంతరంగా పనిచేశారు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పథకంలోని అన్ని అర్హతలు, నిబంధనలు పూర్తిచేసిన వారికి మాత్రమే ప్రోత్సాహకం అందుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 2:12 pm Digital Edition : Prabhanews