RC 17: రామ్ చరణ్- సుకుమార్ బిగ్ ప్లాన్.. ఇక మెగా ఫ్యాన్స్కి కిక్కు దిగదేమో..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 19, 2026 4:03 PM IST రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ పై రోజురోజుకూ దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్ లోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. News18 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ పై రోజురోజుకూ దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో…
