ప్రభన్యూస్

CM Yogi Adityanath: చిన్నారుల కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్న సీఎం యోగి



దసరా నవరాత్రుల్లో భాగంగా మహా నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తిశ్రద్ధలతో ‘కన్యా పూజ’ నిర్వహించారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఆయన స్వయంగా చిన్నారుల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 1:53 pm Digital Edition : Prabhanews
CM Yogi Adityanath: చిన్నారుల కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్న సీఎం యోగి

దసరా నవరాత్రుల్లో భాగంగా మహా నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తిశ్రద్ధలతో 'కన్యా పూజ' నిర్వహించారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఆయన స్వయంగా చిన్నారుల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.

Source link