ప్రభన్యూస్

Lizards in Monsoon: వర్షాకాలంలో ఇంట్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయా..? కారణం ఇదే.. ఇలా చేస్తే వెంటనే పారిపోతాయి..! |

ఇంట్లోని చీకటి మూలలు, స్టోర్‌రూమ్‌లు, పైకప్పు మూలలు, ఫర్నిచర్ కింద భాగాలు, కర్టెన్ల వెనుక ప్రాంతాలు బల్లులకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలుగా మారుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ బయటి యూనిట్‌లో ఉండే వెచ్చని, చీకటి ప్రదేశాలు కూడా బల్లులకు అనుకూలంగా ఉంటాయి. ఏసీ పైపుల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలు, గోడల్లోని పగుళ్లు, కిటికీలు లేదా తలుపుల సందులు వంటి మార్గాల ద్వారా అవి సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఇంట్లోని చీకటి మూలలు, స్టోర్‌రూమ్‌లు, పైకప్పు మూలలు, ఫర్నిచర్ కింద భాగాలు, కర్టెన్ల వెనుక ప్రాంతాలు బల్లులకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలుగా మారుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ బయటి యూనిట్‌లో ఉండే వెచ్చని, చీకటి ప్రదేశాలు కూడా బల్లులకు అనుకూలంగా ఉంటాయి. ఏసీ పైపుల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలు, గోడల్లోని పగుళ్లు, కిటికీలు లేదా తలుపుల సందులు వంటి మార్గాల ద్వారా అవి సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇంట్లోని చీకటి మూలలు, స్టోర్‌రూమ్‌లు, పైకప్పు మూలలు, ఫర్నిచర్ కింద భాగాలు, కర్టెన్ల వెనుక ప్రాంతాలు బల్లులకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలుగా మారుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ బయటి యూనిట్‌లో ఉండే వెచ్చని, చీకటి ప్రదేశాలు కూడా బల్లులకు అనుకూలంగా ఉంటాయి. ఏసీ పైపుల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలు, గోడల్లోని పగుళ్లు, కిటికీలు లేదా తలుపుల సందులు వంటి మార్గాల ద్వారా అవి సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 7:12 pm Digital Edition : Prabhanews