TGPSC Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. రూ.1.27 లక్షల జీతం | తెలంగాణ వార్తలు
ఈ నియామక ప్రక్రియకు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు కేవలం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) ద్వారానే స్వీకరించబడతాయని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన శ్రేణిని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు జీతం లభించనుంది. దీంతో వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా…
