Nagabandham Review: నాగబంధం మూవీ రివ్యూ.. సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా? సినిమా ఎలా ఉందంటే.. | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 03, 2026 8:04 AM IST నేడు (జూలై 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘నాగబంధం’. “ది సీక్రెట్ ట్రెజర్” అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. యువ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. News18 ఈ మధ్యకాలంలో…
