ప్రభన్యూస్

Powerful Shiva Abhishekam | శివుడికి ఈ అభిషేకం చేస్తే చాలు.. ఏడు జన్మల పాపాలు నశిస్తాయి!

వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు గోపన్నగారి చందు మాట్లాడుతూ.. స్కాంద మహాపురాణం ప్రకారం ప్రదోష కాల శివారాధనకు ఉన్న విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. ఉదయం పూట శివుడుని దర్శించుకుంటే ముందు రోజు చేసిన పాపాలు, మధ్యాహ్న కాలంలో దర్శిస్తే ఒక జన్మ పాపం నశిస్తాయన్నారు. ఇక సాయంకాలమైన ప్రదోష కాలంలో ఒక్కసారి స్వామిని ఆరాధిస్తే, ఏకంగా 33 కోట్ల మంది దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని స్పష్టం చేశారు. రోజంతా ఉపవాసముండి, సాయంత్రం వేళ…

Read Full News

Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరిపోయే కీలక ప్రకటన! |

వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి.ఇందులో పాత రేషన్ కార్డులు 2,66,429 కొత్తవి 27,395 మొత్తం కలిపి 2,93,824 ఉన్నాయి. ఇందులో 8,92,330 మంది లబ్ధిదారులు ఉండగా ప్రతి నెల 5,504,264 మెట్రిక్ టన్నులు బియ్యం పంపిణీ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత, భద్రత, వేగవంతమైన సేవలు మరింత మెరుగు పడే అవకాశం ఉంది. Source link

Read Full News

Netflix: ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌లో ఇన్ని లూప్‌హోల్స్‌ ఉంటాయా? నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్‌సరీస్.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘టాస్కరీ’ వెబ్ సిరీస్ క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ ప్రతి ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన మలుపులతో అలరిస్తోంది. Source link

Read Full News

Mosquitoes: అందరినీ వదిలేసి దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దాని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం, మన శరీరంలోని కొన్ని సహజ లక్షణాల వల్ల దోమలు కొందరిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మనం పీల్చే గాలి, శరీర ఉష్ణోగ్రత, చెమట, చర్మం నుంచి వచ్చే వాసన, జన్యువులు వంటి అనేక అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. Source link

Read Full News

Girl Shaves Head: ఇంట్లో పెళ్లి ప్లాన్ చేశారని గుండు గీయించుకుంది.. అమ్మాయి వీడియో వైరల్ | ట్రెండింగ్

Last Updated:Jul 14, 2026 3:36 PM IST Viral Video: చూడటానికి చక్కగా అందంగా ఉన్న అమ్మాయి గుండు చేయించుకుంది. నిజమే తన ఇష్టపూర్వకంగా తలవెంట్రుకలు తీయించుకుంటున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఆమె ఎందుకు గుండు గీయించుకుందో క్యాప్షన్ పెట్టింది. Viral Video Viral Video: ఈ జన్ జీ జనరేషన్‌లో ఏదో విధంగా పాపులర్ అవ్వాలనే కోరిక టీనేజర్స్‌లో పుష్కలంగా కనిపిస్తోంది.దీనికి తోడు సోషల్ మీడియా అందరికి ఉచిత వేదికగా…

Read Full News

TTD: తిరుమలలో నిత్య హారతి దర్శనం ఉందా?..కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై టీటీడీ క్లారిటీ.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 14, 2026 3:36 PM IST తిరుమలలో “నిత్య హారతి దర్శనం” పేరుతో ఎలాంటి ప్రత్యేక సేవ లేదని టీటీడీ స్పష్టం చేసింది. కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ, భక్తులు అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించింది. మరోవైపు దాతల కోసం కొత్త డోనర్ పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సంబంధించిన అంశాలపై కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టీటీడీ…

Read Full News

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ వినూత్న నిరసన! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 3:13 PM IST ఎండిపోతున్న పంటలు, కన్నీళ్లు పెడుతున్న రైతులు.. ప్రభుత్వానికి రక్తాన్ని దానం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఎందుకో తెలుసుకోండి! + News18 కండ్ల ముందే ఆరుగాలం శ్రమించి  పండించిన పంట ఎండిపోతున్న CM రేవంత్ రెడ్డి రైతన్నలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, అడిగితే  మిమ్మల్ని కోసి మీ రక్తాన్ని పంటల మీదే చల్లితే పంటలు పండుతాయి అని రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సీఎం స్థాయికి సిగ్గుచేటని…

Read Full News

EPFO: PF అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. రూ.25,000 వేతన పరిమితిపై కీలక నిర్ణయం.. ఉద్యోగులకు లాభమా? నష్టమా? | బిజినెస్

న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. కంపెనీలపై ఇప్పటికే కొత్త కార్మిక చట్టాల (Labour Codes) అమలుతో అదనపు ఆర్థిక భారం పెరిగిన నేపథ్యంలో, ఈ సమయంలో మరో కొత్త భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, భవిష్యత్తులో ఈ వేతన పరిమితిని పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేయలేదు. అన్ని సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. వేతన పరిమితి పెరిగితే ఏమి మారుతుంది?…

Read Full News

Tumbbad 2: ‘తుంబాడ్ 2’ లోకి ఆలియా భట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ ఫోటోస్!

‘తుంబాడ్ 2’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అధికారికంగా చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోహమ్ షా, ఆలియా భట్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్ 3న విడుదల కానుంది. Source link

Read Full News

Corn: మొక్కజొన్న అందరికీ మంచిది కాదు.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు తినొద్దు! |

వర్షాకాలం, చలికాలం వచ్చినప్పుడు వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న తినడం చాలా మందికి ఇష్టం. రోడ్డుపై కాల్చిన కంకి కనిపిస్తే ఒక్కసారి అయినా తినాలనిపిస్తుంది. రుచితో పాటు ఇందులో ఎన్నో పోషకాలు ఉండటంతో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని భావిస్తారు. నిజానికి మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ బి1, బి6, విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి….

Read Full News