శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం, మన శరీరంలోని కొన్ని సహజ లక్షణాల వల్ల దోమలు కొందరిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మనం పీల్చే గాలి, శరీర ఉష్ణోగ్రత, చెమట, చర్మం నుంచి వచ్చే వాసన, జన్యువులు వంటి అనేక అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
Source link
Mosquitoes: అందరినీ వదిలేసి దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దాని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
