Manchu Vishnu: అసలు ఆ ఫోటో ఎవరిదన్నా?.. ఇన్‌స్టాలో అడ్డంగా దొరికేసిన మంచు విష్ణు.. నీ పరువు నువ్వే తీసుకుంటున్నావుగా బ్రో..
ఎస్. జానకికి నివాళి అర్పిస్తూ మంచు విష్ణు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అందులో ఉపయోగించిన AI ఫోటో అసలు జానకి రూపానికి పోలిక లేకపోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. Source link
