ప్రభన్యూస్

Netflix: ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌లో ఇన్ని లూప్‌హోల్స్‌ ఉంటాయా? నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్‌సరీస్.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘టాస్కరీ’ వెబ్ సిరీస్ క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ ప్రతి ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన మలుపులతో అలరిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 3:44 pm Digital Edition : Prabhanews
Netflix: ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌లో ఇన్ని లూప్‌హోల్స్‌ ఉంటాయా? నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్‌సరీస్.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'టాస్కరీ' వెబ్ సిరీస్ క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ ప్రతి ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన మలుపులతో అలరిస్తోంది.

Source link