ప్రభన్యూస్

PM Modi: పీఎం మోదీ మెల్‌బోర్న్ ఈవెంట్‌పై చిక్కుల్లో రాహుల్, ఖర్గే.. క్షమాపణ చెబుతారా? |

జూలై 9న మెల్‌బోర్న్ లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ఈ భారీ కమ్యూనిటీ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా నలుమూలల నుంచి సుమారు 30,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ అద్భుతమైన వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింతా అల్లన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్యా సంబంధాలను బలోపేతం చేసే ఈ వేడుక…

Read Full News

Tirumala: డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీలో దుమారం.. ఘాటుగా స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి..! Tirumala Temple Controversy. |

Last Updated:Jul 14, 2026 2:30 PM IST డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తిరుమల సంప్రదాయాలు మార్చలేమని, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. + News18 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో కొత్త చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకు కూడా నిత్యహారతి దర్శనం కల్పించాలని ఆయన చేసిన సూచనపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను…

Read Full News

సింగరేణిని నిలువునా ముంచేసిన ఆ 2 పార్టీలు.. కిషన్ రెడ్డి ఫైర్ | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 4:08 PM IST కేసీఆర్ జేబు సంస్థగా సింగరేణి.. రేవంత్ సర్కార్ కూడా అంతే.. సింగరేణి కార్మికుల ముందు అసలు గుట్టు విప్పిన కిషన్ రెడ్డి. + News18 తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. ఇందులో భాగంగా…

Read Full News

8th Pay Commission: అతి భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. శాలరీ రాగానే చేయాల్సిన 5 పనులు ఇవే! |

అలాగే లెవెల్-7 ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ పే రూ.44,900గా ఉంది. 2.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే అది రూ.89,800కు చేరుతుంది. 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ.1,12,250, 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ.1,34,700 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో లెవెల్-10 ఉద్యోగుల బేసిక్ పే రూ.56,100 నుంచి వరుసగా రూ.1,12,200, రూ.1,40,250, రూ.1,68,300కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే, లెవెల్-13లో ప్రస్తుతం రూ.1,23,100 బేసిక్ పే పొందుతున్న…

Read Full News

Lenin Movie: పదేళ్లలో చేసింది 6 సినిమాలే.. ఇండస్ట్రీ అంతా హిట్ అని అంటున్న లెనిన్ మూవీ వసూళ్లు ఎంత..? హిట్ సీక్రెట్ ఇదేనా

Akhil Akkineni: అక్కినేని అఖిల్ యాక్ట్ చేసిన లెనిన్ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇండస్ట్రీ స్టార్స్ అంతా హీరో యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు. మరి రాబట్టిన కలెక్షన్స్ చూస్తే వాస్తవం ఏంటో మీకే తెలుస్తుంది. Source link

Read Full News

Spinach: పాలకూర త్వరగా పాడవుతోందా?.. ఇలా స్టోర్ చేస్తే 10 రోజులైనా తాజాగా ఉంటుంది! |

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరల్లో ఒకటి. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, ఫోలేట్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే పాలకూరను సరిగ్గా నిల్వ చేయకపోతే రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంది. చాలామంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెడతారు. కానీ ఇదే పెద్ద పొరపాటు. సరైన పద్ధతిలో నిల్వ…

Read Full News

Under Sea Society: సముద్రం కింద సొసైటీ.. అక్కడ 2BHK ఫ్లాట్ ధర ఎంత? ఎక్కడ నిర్మిస్తున్నారు? |

ఇటీవల, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి.. షార్జాలోని కల్బాలో ఒక ప్రత్యేకమైన, నీటి అడుగున.. గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టు, కల్బా నగర పునర్నిర్మాణంలో భాగం. అలాగే “ఖోర్ కల్బా సిటీ” అనే భారీ ప్రాజెక్టులో ఒక కీలక భాగం. ఈ నీటి అడుగున ఉండే గృహాలు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ప్రాజెక్టు లేదు. ఈ ప్రాజెక్టులోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ఇవి…

Read Full News

SIR 2026: ఓటర్లకు గుడ్‌న్యూస్..SIR గడువు పెంపు.. ఇలా మీ ఫోన్‌లోనే ఎన్యూమరేషన్ ఫారం నింపండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ చేసిన ప్రతిపాదన ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జులై 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హుడికి ఈ ప్రత్యేక సవరణలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సవరించిన పూర్తి షెడ్యూల్ తాజాగా ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపిన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ఇంటింటి సర్వే, వివరాల సేకరణ కార్యక్రమం జూన్…

Read Full News

SIR 2026: ఏపీ, తెలంగాణలో “సర్” టెన్షన్.. ఎన్యూమరేషన్ ఫారాలపై సందేహాలు.. గడువు పొడిగిస్తారా? | తెలంగాణ వార్తలు

ఏపీలో ఇవాళ (జులై 14) గడువు ముగుస్తోంది: రాష్ట్రంలో సుమారు 4.16 కోట్ల ఓటర్లలో దాదాపు 39.81 లక్షల నుంచి 40.86 లక్షల ఫారాలు (సుమారు 9.82%) ఇంకా సేకరించలేకపోయారు. వీటిలో చాలా భాగం చనిపోయినవారు, వలస వెళ్లినవారు, చిరునామాలు లభించని వారికి సంబంధించినవి. తిరుపతి (16.56%), పోలవరం, గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ECIకి రెండు వారాలు గడువు పొడిగించాలని లేఖ…

Read Full News

PM Kisan 24th Installment: పీఎం కిసాన్ డబ్బులు రూ.2,000 రావాలంటే.. రైతులు ముందుగా చేయాల్సిన 5 పనులు ఇవే? |

PM కిసాన్ పథకం ప్రస్తుతం దేశంలోని కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు కీలక ఆర్థిక సహాయంగా మారింది. ప్రతి విడతలో అందే రూ.2,000 వ్యవసాయ పనులు, విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది. అందుకే తదుపరి విడతను కోల్పోకుండా ఉండాలంటే రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా, e-KYC, భూ రికార్డులు వంటి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే ఒకసారి పరిశీలించుకోవడం ఉత్తమం. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే 24వ విడతకు సంబంధించిన…

Read Full News