ప్రభన్యూస్

Property Rights: పిల్లలకు ఆస్తి రాసిస్తున్నారా? ఈ 7 విషయాలు తెలియకపోతే జీవితాంతం ఇబ్బందులే! |


Last Updated:

Property Transfer Rules: మీరు కష్టపడి సంపాదించిన ఇల్లు, భూమిని పిల్లల పేరుపై మార్చాలనుకుంటున్నారా? అయితే గిఫ్ట్ డీడ్ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆస్తిపై యాజమాన్య హక్కులు సాధారణంగా పిల్లలకు బదిలీ అవుతాయి. ఆ తర్వాత తిరిగి ఆస్తిని మీ పేరుపైకి మార్చుకోవడం అంత సులభం కాకపోవచ్చు. స్టాంప్ డ్యూటీ, పన్నులు, వృద్ధాప్య భద్రత, వీలునామా వంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 October 2026, 1:52 pm Digital Edition : Prabhanews
Property Rights: పిల్లలకు ఆస్తి రాసిస్తున్నారా? ఈ 7 విషయాలు తెలియకపోతే జీవితాంతం ఇబ్బందులే! |

Last Updated:Oct 27, 2026 1:42 PM ISTProperty Transfer Rules: మీరు కష్టపడి సంపాదించిన ఇల్లు, భూమిని పిల్లల పేరుపై మార్చాలనుకుంటున్నారా? అయితే గిఫ్ట్ డీడ్ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆస్తిపై యాజమాన్య హక్కులు సాధారణంగా పిల్లలకు బదిలీ అవుతాయి. ఆ తర్వాత తిరిగి ఆస్తిని మీ పేరుపైకి మార్చుకోవడం అంత సులభం కాకపోవచ్చు. స్టాంప్ డ్యూటీ, పన్నులు, వృద్ధాప్య భద్రత, వీలునామా వంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Source link