‘తుంబాడ్ 2’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అధికారికంగా చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోహమ్ షా, ఆలియా భట్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్ 3న విడుదల కానుంది.
Source link
Tumbbad 2: ‘తుంబాడ్ 2’ లోకి ఆలియా భట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ ఫోటోస్!
