ప్రభన్యూస్

Tollywood Actor: ఈ పసివాడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. తండ్రి కూడా సూపర్ స్టారే, ఎవరో గుర్తు పట్టండి చూద్దాం |


Last Updated:

Tollywood Actor: ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ వాళ్ల జీవితాల్లో మర్చిపోలేని రోజులు, మరపురాని రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సర్వసాధారణం. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం పేరెంట్స్, లేదంటే తమ ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తు చేసుకుంటూ వారితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతుంటారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఓ నటుడు తన తండ్రికి బర్త్ డే విషెస్ చెబుతూ చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 October 2026, 12:48 pm Digital Edition : Prabhanews
Tollywood Actor: ఈ పసివాడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. తండ్రి కూడా సూపర్ స్టారే, ఎవరో గుర్తు పట్టండి చూద్దాం |

Last Updated:Oct 27, 2026 12:06 PM ISTTollywood Actor: ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ వాళ్ల జీవితాల్లో మర్చిపోలేని రోజులు, మరపురాని రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సర్వసాధారణం. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం పేరెంట్స్, లేదంటే తమ ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తు చేసుకుంటూ వారితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతుంటారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఓ నటుడు తన తండ్రికి బర్త్ డే విషెస్ చెబుతూ చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు.

Source link