Post Office Schemes: మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రిస్క్ లేకుండా 8.2% రిటర్న్స్ ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇవే! |

Post Office Savings Schemes 2026, Post Office Interest Rates 2026, Best Government Investment Schemes India, Post Office Monthly Income Scheme Benefits, Senior Citizens Savings Scheme Interest Rate, Sukanya Samriddhi Yojana Latest Updates, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు 2026, పోస్టాఫీస్ నెలవారీ ఆదాయం పొందే స్కీమ్, సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ పథకాలు, ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ ఖాతా పన్ను ప్రయోజనాలు

డబ్బును సురక్షితంగా దాచుకోవాలని, పెట్టుబడిపై గ్యారంటీతో కూడిన రాబడి పొందాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ మంచి పెట్టుబడి మార్గాలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో వీటిపై ప్రజల్లో నమ్మకం ఎక్కువగా ఉంటుంది. నెలవారీ ఆదాయం పొందడం, రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోవడం, పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం, దీర్ఘకాలంలో సంపద పెంచుకోవడం, ట్యాక్స్ ఆదా చేసుకోవడం వంటి వేర్వేరు అవసరాలకు అనుగుణంగా ఈ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టొచ్చు. లేదంటే ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయొచ్చు. స్కీమ్‌ను బట్టి నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి వడ్డీ పొందవచ్చు. మరికొన్ని స్కీమ్స్‌లో మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి మొత్తం డబ్బు చేతికి అందుతుంది. 2026లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, వాటి వడ్డీ రేట్లు, ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 12:44 pm Digital Edition : Prabhanews