ప్రభన్యూస్

Special Trains: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ తేదీల్లో ప్రత్యేక రైళ్లు! | Railway Update: Extra Special Trains Announced on 5 Routes |

Sankranti Special Trains 2027, Jalna to Tirupati Special Train, Tirupati Special Trains, South Central Railway, SCR Train Updates, Sankranti Train Services, Tirupati Train Dates, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు 2027, తిరుపతి ప్రత్యేక రైలు, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి ట్రైన్స్Sankranti Special Trains 2027, Jalna to Tirupati Special Train, Tirupati Special Trains, South Central Railway, SCR Train Updates, Sankranti Train Services, Tirupati Train Dates, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు 2027, తిరుపతి ప్రత్యేక రైలు, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి ట్రైన్స్

రైలు నంబర్ 07091 హైదరాబాద్-దానాపూర్ ప్రత్యేక రైలు డిసెంబర్ 5, 12 తేదీల్లో శనివారాలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07092 దానాపూర్-హైదరాబాద్ ప్రత్యేక రైలు డిసెంబర్ 7, 14 తేదీల్లో సోమవారాలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రూట్లలోనూ రెండేసి ట్రిప్పులు నడపనున్నారు. రైలు నంబర్ 07041 చర్లపల్లి-ససారాం ప్రత్యేక రైలు డిసెంబర్ 3, 10 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07042 ససారాం-చర్లపల్లి ప్రత్యేక రైలు డిసెంబర్ 4, 11 తేదీల్లో నడుస్తుంది. ఈ రెండు రూట్లలోనూ రెండేసి ట్రిప్పులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 6:02 pm Digital Edition : Prabhanews