విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నాన్న కుట్టి’ (Nanna Kutty) తెలుగు ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ ప్రీతి అస్రానీ (Preethi Asrani) మరియు యాంకర్ షర్మిల (Anchor Charmila) స్టేజ్‌పై కలిసి వేసిన సూపర్ డ్యాన్స్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరిద్దరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసి ఆడిటోరియంలోని అభిమానులు కేరింతలు కొట్టారు.ID_SS
Source link
