ప్రభన్యూస్

Vijay Antony Arrives in Auto with Daughter : కూతురితో ఆటోలో వచ్చిన విజయ్ ఆంటోని!



ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) మరోసారి తన సింప్లిసిటీతో అందరి మనసు గెలుచుకున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఆయన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ (Nanna Kutty) ప్రీ-రిలీజ్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకకు విజయ్ ఆంటోనీ తన కుమార్తె లారాతో కలిసి సాధారణ ఆటోలో (Auto) వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 11:16 pm Digital Edition : Prabhanews
Vijay Antony Arrives in Auto with Daughter : కూతురితో ఆటోలో వచ్చిన విజయ్ ఆంటోని!

ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) మరోసారి తన సింప్లిసిటీతో అందరి మనసు గెలుచుకున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఆయన తాజా చిత్రం 'నాన్న కుట్టి' (Nanna Kutty) ప్రీ-రిలీజ్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకకు విజయ్ ఆంటోనీ తన కుమార్తె లారాతో కలిసి సాధారణ ఆటోలో (Auto) వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.ID_SS

Source link