Personal Loan vs Gold Loan: అకస్మాత్తుగా ఆసుపత్రి ఖర్చులు రావడం, ఇంట్లో పెద్ద రిపేర్ అవసరం కావడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆదాయం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో వెంటనే డబ్బు అవసరం కావచ్చు. ఇలాంటి సమయంలో చాలామంది Personal Loan లేదా Gold Loan వైపు చూస్తారు. మరి Personal Loan, Gold Loan మధ్య అసలు తేడాలు ఏంటి? ఏదో తీసుకుంటే బెటరో తెలుసా?
Source link
Personal Loan vs Gold Loan: పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్.. అత్యవసరంగా డబ్బు కావాలంటే ఏది తీసుకోవాలో తెలుసా?
