ప్రభన్యూస్

బస్సు డ్రైవర్లకు ఫ్రెష్ బస్ బంపర్ ఆఫర్… సేఫ్‌గా డ్రైవ్ చేస్తే రూ.లక్ష బహుమతి |


Fresh Bus Best Captain Award, Fresh Bus Rs 5 Crore Rewards, Bus Driver Reward Scheme 2026, Fresh Bus Safety Award, Best Bus Driver Award India, Safe Driving Cash Rewards, Electric Bus Company India, బస్సు డ్రైవర్లకు నగదు బహుమతులు, ఫ్రెష్ బస్ కొత్త ప్రకటన, డ్రైవర్లకు లక్ష రూపాయల రివార్డు, సురక్షిత డ్రైవింగ్ అవార్డులు, బస్ కెప్టెన్లకు భారీ ప్రోత్సాహకాలు, ఎలక్ట్రిక్ బస్సుల తాజా వార్తలు, బస్సు డ్రైవర్ల పనితీరు గుర్తింపు

సురక్షితంగా బస్సులు నడిపే డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఫ్రెష్ బస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తూ ప్రమాదాలు జరగకుండా, బాధ్యతగా బస్సులు నడిపే కెప్టెన్లకు ఏకంగా రూ.5 కోట్లకు పైగా రివార్డులు అందించేందుకు కొత్త అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత సాధించిన ఒక్కో కెప్టెన్‌కు గరిష్ఠంగా రూ.లక్ష వరకు నగదు బహుమతి అందనుంది. ముఖ్యంగా, అవార్డులు అందుకునే వారి సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. భారత్‌లో ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న ఫ్రెష్ బస్ సంస్థ ఈ కొత్త కార్యక్రమానికి ‘బెస్ట్ కెప్టెన్ అవార్డు’ అని పేరు పెట్టింది. ప్రయాణికుల భద్రతను మరింత పెంచడం, బస్సుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించడం, ఎప్పుడూ మంచి డ్రైవింగ్ ప్రమాణాలు పాటించే కెప్టెన్లను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సురక్షితమైన డ్రైవింగ్‌కు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ అవార్డులను తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 10:27 am Digital Edition : Prabhanews
బస్సు డ్రైవర్లకు ఫ్రెష్ బస్ బంపర్ ఆఫర్… సేఫ్‌గా డ్రైవ్ చేస్తే రూ.లక్ష బహుమతి |

సురక్షితంగా బస్సులు నడిపే డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఫ్రెష్ బస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తూ ప్రమాదాలు జరగకుండా, బాధ్యతగా బస్సులు నడిపే కెప్టెన్లకు ఏకంగా రూ.5 కోట్లకు పైగా రివార్డులు అందించేందుకు కొత్త అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత సాధించిన ఒక్కో కెప్టెన్‌కు గరిష్ఠంగా రూ.లక్ష వరకు నగదు బహుమతి అందనుంది. ముఖ్యంగా, అవార్డులు అందుకునే వారి సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. భారత్‌లో ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న ఫ్రెష్ బస్ సంస్థ ఈ కొత్త కార్యక్రమానికి 'బెస్ట్ కెప్టెన్ అవార్డు' అని పేరు పెట్టింది. ప్రయాణికుల భద్రతను మరింత పెంచడం, బస్సుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించడం, ఎప్పుడూ మంచి డ్రైవింగ్ ప్రమాణాలు పాటించే కెప్టెన్లను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సురక్షితమైన డ్రైవింగ్‌కు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ అవార్డులను తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link