ప్రభన్యూస్

600-Year-Old Ezhoor Chapparam Festival : మధురైలో 600 ఏళ్ల చప్పరం ఉత్సవం!

తమిళనాడులోని మధురై సమీపంలో తిరుమంగళం వద్ద 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఏళూర్ చప్పరం ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో 33 నుంచి 50 అడుగుల ఎత్తున్న భారీ చప్పరాలను భక్తులు తమ తలపై మోస్తూ ఊరేగించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయం, భక్తి వైభవాన్ని చాటిన ఈ ఉత్సవ దృశ్యాలు ఆకట్టుకున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 11:53 am Digital Edition : Prabhanews