మనం ప్రతిరోజూ తాగే పాలలో నీళ్లు కలిపారా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నునుపైన ఉపరితలంపై పాల చుక్క వేయడం, గ్లాసులో పోసి చిక్కదనాన్ని గమనించడం వంటి ఇంటి చిట్కాలతో ప్రాథమికంగా ఎలా గుర్తించవచ్చో తెలుసుకోండి.
Source link
మీరు తాగే పాలలో నీళ్లు కలిశాయా? ఇంట్లోనే ఇలా ఈజీగా టెస్ట్ చేసి చూడండి.. తెలిసిపోతుంది
