ప్రభన్యూస్

మహిళా క్రీడాకారిణులకు అదిరిపోయే గిఫ్ట్.. న్యూమెరోస్ మోటార్స్ బంపర్ ఆఫర్!



క్రీడల్లో ఎన్నో విజయాలు సాధిస్తున్న భారత మహిళా అథ్లెట్ల కృషిని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో న్యూమెరోస్ మోటార్స్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘వైబ్ మూవర్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ సిరీస్ ద్వారా మహిళా క్రీడాకారిణుల ప్రయాణం, వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 10:12 am Digital Edition : Prabhanews
మహిళా క్రీడాకారిణులకు అదిరిపోయే గిఫ్ట్.. న్యూమెరోస్ మోటార్స్ బంపర్ ఆఫర్!

క్రీడల్లో ఎన్నో విజయాలు సాధిస్తున్న భారత మహిళా అథ్లెట్ల కృషిని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో న్యూమెరోస్ మోటార్స్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'వైబ్ మూవర్స్' పేరుతో తీసుకొచ్చిన ఈ సిరీస్ ద్వారా మహిళా క్రీడాకారిణుల ప్రయాణం, వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయనుంది.

Source link