ముంబైలో జరిగిన మైఖేల్ కోర్స్ గ్రాండ్ దీపావళి వేడుకల్లో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. తన స్టైలిష్ లుక్‌తో ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్యాషన్, గ్లామర్‌తో మెరిసిన మృణాల్ ఠాకూర్ ఈవెంట్‌కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Source link
