Gold Prediction: బంగారం ధరలు క్రాష్.. ఇప్పుడు కొనాలా? వద్దా?.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత ఏమన్నారంటే? |

కియోసాకి అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంకులు, బాండ్ మార్కెట్ల పనితీరును విమర్శించారు. అమెరికా ప్రభుత్వ అప్పులు నిరంతరం పెరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడంలో ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు అవసరానికి మించి అప్పులు చేయడం, డబ్బును ఎక్కువగా ముద్రించడం వల్ల సంప్రదాయ కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. అందుకే బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడంతో పాటు బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)కియోసాకి అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంకులు, బాండ్ మార్కెట్ల పనితీరును విమర్శించారు. అమెరికా ప్రభుత్వ అప్పులు నిరంతరం పెరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడంలో ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు అవసరానికి మించి అప్పులు చేయడం, డబ్బును ఎక్కువగా ముద్రించడం వల్ల సంప్రదాయ కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. అందుకే బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడంతో పాటు బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

కియోసాకి అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంకులు, బాండ్ మార్కెట్ల పనితీరును విమర్శించారు. అమెరికా ప్రభుత్వ అప్పులు నిరంతరం పెరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడంలో ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు అవసరానికి మించి అప్పులు చేయడం, డబ్బును ఎక్కువగా ముద్రించడం వల్ల సంప్రదాయ కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. అందుకే బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడంతో పాటు బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 11:14 am Digital Edition : Prabhanews