ప్రభన్యూస్

The Odyssey: రూ. 2 వేల కోట్ల 'ది ఒడిస్సీ', పీక్స్‌లో క్రేజ్.. చూసే ముందు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూ. 2,000 కోట్లకు పైగా ($250 మిలియన్) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey). జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను థియేటర్లో చూసే ముందు గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన ఈ కథ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Source link

Read Full News

తాలూకా అంటే మా తెలంగాణ వాళ్లకు తెల్వదు.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కల్వకుంట్ల కవిత | తెలుగు సినిమా వార్తలు

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు దశరథ్, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. “చిన్న సినిమాలకు మా పార్టీ అండగా ఉంటుంది” – కల్వకుంట్ల కవిత: తెలంగాణలో సాధారణంగా ‘తాలూకా’ అనే పదాన్ని వాడరు. మొదటిసారి ఈ పేరు విన్నప్పుడు కొంత భిన్నంగా అనిపించినా, తెలుగు ప్రజలంతా ఎప్పుడూ కలిసి ఉండాలనేదే…

Read Full News

Chiranjeevi: అట్టర్ ఫ్లాప్ అవుతుందన్నారు.. కట్ చేస్తే, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.. ఇదిరా మెగాస్టార్ రేంజ్..!

గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న చిరంజీవి.. ఒకప్పుడు తన సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడికే సవాల్ విసిరారట. కట్ చేస్తే, అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. Source link

Read Full News

Aamir Khan: వామ్మో, మూడో భార్యకు రూ.100 కోట్ల గిఫ్ట్.. పెళ్ళైన వారానికే ఆమిర్ ఖాన్ భారీ సర్‌ప్రైజ్ |

బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రీసెంట్‌గా గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2026 జూలై 5న జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. 60 ఏళ్లు పైబడిన నటుడు ఆమిర్ ఖాన్ నిరాడంబరంగా వివాహం చేసుకున్నప్పటికీ, అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కుమారుడి తల్లి అయిన గౌరీ స్ప్రాట్, ఆమిర్‌కు కొత్త భార్య అయ్యారు. ఆమిర్ తన గత ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారని…

Read Full News

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌ను మించిన తోపు హీరో ఇండస్ట్రీలోనే లేడు.. టాప్ హీరోయిన్స్ ఓపెన్ కామెంట్స్ |

అది భోజనం కాదు.. ఒక పెద్ద పండుగ: మరోవైపు ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన శ్రుతిహాసన్‌కు కూడా ఇటీవల ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ ఆతిథ్యం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన శ్రుతి.. ప్రభాస్ సెట్స్‌లో పెట్టే భోజనం కేవలం ఆహారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద పండుగ లాంటిదని ప్రశంసించారు. షూటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన సొంత మనుషుల్లా చూసుకుంటూ, వారికి కడుపు నిండా తినిపించడంలో ప్రభాస్‌ను…

Read Full News

బీటెక్ కుర్రోడు సినిమా తీస్తే..! యూట్యూబ్‌లో భాగ్యనగరంలో సారథి ప్రేమ, ఫ్రీగా చూసేయండి మావ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 16, 2026 11:06 AM IST బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుర్రోడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకోవడం కోసం భాగ్యనగరంలో సారథి ప్రేమ సినిమా తీశారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్‌లో మంచి డిమాండ్ తో స్ట్రీమింగ్ అవుతోంది. News18 స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమాలు తెరకెక్కించవచ్చని తెలియజెప్పేదే ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ…

Read Full News

Jana Nayagan: విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు జననాయగన్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 16, 2026 9:39 AM IST కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. News18 కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సెన్సార్ బోర్డు…

Read Full News

‎Karthika Deepam Serial Today July 16th Episode: పారిజాతాన్ని అనుమానిస్తున్న కార్తీక్.. మాలిని ప్రపోజల్ రిజెక్ట్ చేసిన సూరజ్!

‎Karthika Deepam Serial Today july 16th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు జూలై 16వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

మిస్టర్‌ మిడిల్ క్లాస్‌ ట్రైలర్‌ రిలీజ్.. వేంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్‌, ఆసక్తి రేపుతున్న వీడియో

రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌ లీడ్ రోల్స్ లో నటించిన కొత్త సినిమా ‘మిస్టర్‌ మిడిల్ క్లాస్‌’ (Mister Middle Class). జి.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇందులో వేంకటేశ్వర స్వామిగా రాజేంద్రప్రసాద్‌.. ఆయన భక్తుడిగా శ్రీకాంత్‌ కనిపించారు. ఈ వీడియో సినిమాపై ఆసక్తి నెలకొల్పింది. Source link

Read Full News

Super Hit Movie: సినీ చరిత్రలోనే టాప్ క్రేజ్ మూవీ, 31 ఏళ్లుగా థియేటర్స్‌లో ఆడుతోంది.. ఇంత డిమాండ్ ఎందుకో తెలుసా?

భారతీయ సినిమా చరిత్రలో, కొన్ని చిత్రాలు విజయవంతం కావడమే కాకుండా, తరతరాలుగా ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాయి. అటువంటి అరుదైన చిత్రాలలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూపర్ హిట్ మూవీ. ఇది 31 ఏళ్లుగా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. Source link

Read Full News