Last Updated:
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ల వివాహ వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన శుభలేఖ వివరాలు, దానికయ్యే ఖర్చు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
