ప్రభన్యూస్

CC Camera Offer: కేవలం రూ.999కే సీసీటీవీ కెమెరా… మీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ | CP Plus CCTV Camera Price Drops to Rs 999 on Amazon Check Features |

CP Plus CCTV camera price, Amazon Great Indian Festival deals, best outdoor security cameras India, CP Plus 2.4MP camera features, CCTV camera under 1000, Amazon electronics offers 2026, home security camera buying guide, అమెజాన్ సేల్ ఆఫర్లు, సీసీటీవీ కెమెరా ధరలు, ఇంటి భద్రత కోసం కెమెరాలు, తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు, నైట్ విజన్ కెమెరాCP Plus CCTV camera price, Amazon Great Indian Festival deals, best outdoor security cameras India, CP Plus 2.4MP camera features, CCTV camera under 1000, Amazon electronics offers 2026, home security camera buying guide, అమెజాన్ సేల్ ఆఫర్లు, సీసీటీవీ కెమెరా ధరలు, ఇంటి భద్రత కోసం కెమెరాలు, తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు, నైట్ విజన్ కెమెరా

ఈ సీపీ ప్లస్ కెమెరా 3+1 కేబుల్ కనెక్టివిటీ ప్రోటోకాల్‌తో పనిచేస్తుంది. ఇది డీవీఆర్ (DVR) పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. కరెంట్ కనెక్షన్ ద్వారా పనిచేస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది వైర్‌లెస్ కెమెరా కాదు. విడిగా పనిచేయదు కూడా. ఉపయోగించాలంటే అనుకూలమైన డీవీఆర్, వైర్డ్ కనెక్షన్ అవసరం. ఈ బుల్లెట్ కెమెరాను ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపులు, వ్యాపార సంస్థలు, ఆఫీసులు, పార్కింగ్ ప్రాంతాలు, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. గోడకు అమర్చుకునే సదుపాయం ఉండటంతో ప్రవేశ ద్వారాలు, బయట ప్రదేశాలపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడుతుంది. (image: Amazon India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 12:04 pm Digital Edition : Prabhanews