Cult Movie: విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 03, 2026 7:32 PM IST టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్ట్’పై భారీ అప్డేట్ వచ్చింది. గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది. News18 టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్ట్’పై భారీ అప్డేట్ వచ్చింది. గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న…
