Raviteja: ఇరుముడితో హిట్ కొట్టేశాడు, ఇప్పుడు మరో క్రేజీ టైటిల్‌తో వస్తున్నాడు.. రవితేజ నెక్స్ట్ మూవీ ఇదే.. | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 03, 2026 4:42 PM IST ఇరుముడి సక్సెస్ తో సూపర్ ఫామ్‌లో ఉన్న రవితేజ తన నెక్స్ట్ మూవీని మరింత క్రేజీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాలు వైరల్ అవుతున్నాయి. News18 మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ‘ఇరుముడి’ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు రవితేజ. డివోషన్, ఎమోషన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యాలను అద్భుతంగా మేళవించి…
