Box Office 2026: రూ.250 కోట్లతో తీస్తే రూ.3700 కోట్ల కలెక్షన్లా? 2026లో బాక్సాఫీస్‌ను ఊపేసిన టాప్-7 సినిమాలు ఇవే.. |
2026 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు బంగారు అధ్యాయంగా నిలిచింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావంతో థియేటర్ల భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలకు ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు గట్టి సమాధానం ఇచ్చాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పలు మల్టీలింగ్వల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది విడుదలైన టాప్-7 భారీ చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు రూ.1330 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇవి కలిపి రూ.3700 కోట్లకుపైగా…
