బాలీవుడ్ ప్రముఖ నటి సారా అలీ ఖాన్ ముంబైలోని ‘బిగ్ బాస్ 20’ సెట్స్ వద్ద సందడి చేశారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఆమె హాజరయ్యారు. అత్యంత ఆకర్షణీయమైన, స్టైలిష్ అవుట్ఫిట్లో బిగ్ బాస్ సెట్స్కు వచ్చిన సారా కెమెరాలకు చిరునవ్వుతో ఫోజులిచ్చారు. #SaraAliKhan #BiggBoss20 #bollywood
Source link
