Nani The Paradise: 800లకు పైగా ప్రీమియర్ షోలా? ది ప్యారడైజ్ రేంజ్ మామూలుగా లేదుగా.. | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 17, 2026 5:41 PM IST నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. News18 నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) కోసం యావత్ టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్…
