Gundeninda Gudigantalu Serial September 17th Episode: శృతికి సారీ చెప్పిన నీతూ.. రోహిణికు చుక్కలు చూపిస్తున్న ప్రభావతి!
Gundeninda Gudigantalu Serial Today September 17th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link
