ప్రభన్యూస్

Allu Arjun: ‘రాకా’ మూవీకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వామ్మో, ఇది అస్సలు ఊహించి ఉండరు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అల్లు అర్జున్ కొత్త సినిమా రాకా. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌ అవుతోంది.

News18
News18

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ‘కల్కి 2898 AD’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న దీపికా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు అల్లు అర్జున్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రైప్టిక్ పోస్టర్‌ను వదిలారు. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ‘37’ అనే నంబర్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ విడుదల చేసిన ఈ లుక్, అభిమానుల్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది.

అసలు ఈ ‘37’ నెంబర్ వెనుక ఉన్న మర్మం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల థియరీలతో డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా, ఈ చిత్ర దర్శకుడు అట్లీ పుట్టినరోజు సెప్టెంబర్ 21 కావడంతో ఫ్యాన్స్ కొత్త లెక్కలు తెరపైకి తెచ్చారు. గణిత సమీకరణం ప్రకారం 3, 7 ని గుణిస్తే (3 × 7 = 21) వచ్చే సంఖ్య 21 అని, దీన్ని బట్టి సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా ‘రాకా’ నుంచి ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ లాంటి భారీ అప్‌డేట్ రాబోతోందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఇది కేవలం అభిమానుల ఊహాగానమా? లేక నిజంగానే మేకర్స్ ఆ రోజున పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.

‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ‘జవాన్’ లాంటి వెయ్యి కోట్ల ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది.

మొత్తానికి ఈ ‘37’ పోస్టర్ సినిమాపై హైప్‌ అయితే బాగా పెంచేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 4:19 pm Digital Edition : Prabhanews
Allu Arjun: ‘రాకా’ మూవీకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వామ్మో, ఇది అస్సలు ఊహించి ఉండరు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 17, 2026 4:09 PM ISTఅల్లు అర్జున్ కొత్త సినిమా రాకా. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌ అవుతోంది.
News18ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ‘కల్కి 2898 AD’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న దీపికా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు అల్లు అర్జున్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.గత కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రైప్టిక్ పోస్టర్‌ను వదిలారు. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ‘37’ అనే నంబర్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ విడుదల చేసిన ఈ లుక్, అభిమానుల్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది.అసలు ఈ ‘37’ నెంబర్ వెనుక ఉన్న మర్మం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల థియరీలతో డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా, ఈ చిత్ర దర్శకుడు అట్లీ పుట్టినరోజు సెప్టెంబర్ 21 కావడంతో ఫ్యాన్స్ కొత్త లెక్కలు తెరపైకి తెచ్చారు. గణిత సమీకరణం ప్రకారం 3, 7 ని గుణిస్తే (3 × 7 = 21) వచ్చే సంఖ్య 21 అని, దీన్ని బట్టి సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా ‘రాకా’ నుంచి ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ లాంటి భారీ అప్‌డేట్ రాబోతోందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఇది కేవలం అభిమానుల ఊహాగానమా? లేక నిజంగానే మేకర్స్ ఆ రోజున పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.'పుష్ప' సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, 'జవాన్' లాంటి వెయ్యి కోట్ల ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది.మొత్తానికి ఈ ‘37’ పోస్టర్ సినిమాపై హైప్‌ అయితే బాగా పెంచేసింది.మరింత చదవండి

Source link