Raaka Movie: ‘రాకా’ నుంచి ఆ సర్ప్రైజ్ ఏంటి? బన్నీ ఫ్యాన్స్‌లో పెరిగిపోతున్న ఉత్కంఠ! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 21, 2026 2:55 PM IST ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్‌ను అట్లీ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడనే ఆసక్తి ఒకవైపు.. ఈ…
