Telugu Actress: జయం మూవీలో గోపిచంద్ పనిమనిషి గుర్తుందా? ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలిస్తే జడుసుకుంటారు
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవ్వరి కష్టాలు వారివి. ఇండస్ట్రీలో అందరి జీవితాలు పూల పాన్పులు కావు అనేది నగ్న సత్యం. వెండితెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కొందరు నటీనటుల నిజ జీవితాల్లో ఎన్నో విషాధ గాధలు ఉంటాయి. ఎన్నో కలలతో హీరోయిన్ అవుదాం అని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నటి. Source link
