Cleaning Hacks: ఫుడ్ పార్సిల్‌కి వచ్చే ఫాయిల్ పేపర్‌తో లాభాలు తెలుసా.. నిజం తెలిస్తే ఇకపై పాడేయరు
Aluminum Foil Cleaning Hacks: పారవేయగలిగే అల్యూమినియం ఫాయిల్‌ను ఈ ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల మీ బాత్రూమ్, కిచెన్‌లోని ట్యాప్స్ మెరిసిపోతాయి. ఒక చిన్న ఫాయిల్ ఉండ కఠినమైన నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోండి.(Hard Water) ఇది మొండి తెల్లని మచ్చలను నిమిషాల్లోనే మాయం చేస్తుంది. Source link
