ప్రభన్యూస్

Cooker Cleaning Tips: కుక్కర్ మూత కడుగుతున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే కుక్కర్‌ సేఫ్టీకే ప్రమాదం.. |


కుక్కర్ మూతను ఇలా శుభ్రం చెయ్యాలి... మూత పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్, రబ్బర్ గ్యాస్కెట్‌ను విడిగా తీయాలి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేసి మూతను, విజిల్‌ను 5 నుండి 10 నిమిషాలు నాననివ్వాలి. పాత టూత్ బ్రష్ సహాయంతో వెంట్ పైప్ లోపల, సేఫ్టీ వాల్వ్ చుట్టూ, గ్యాస్కెట్ కూర్చునే అంచులను సున్నితంగా రుద్దాలి. కుళాయి నీటి ధారను నేరుగా వెంట్ పైప్ రంధ్రంపై ఉంచి నీరు అవతలి వైపు నుంచి వేగంగా బయటకు వచ్చేలా కడగాలి. పొడి కాటన్ క్లాత్‌తో మూతను, రబ్బర్‌ను తుడిచి పూర్తిగా గాలికి ఆరనివ్వాలి.కుక్కర్ మూతను ఇలా శుభ్రం చెయ్యాలి... మూత పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్, రబ్బర్ గ్యాస్కెట్‌ను విడిగా తీయాలి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేసి మూతను, విజిల్‌ను 5 నుండి 10 నిమిషాలు నాననివ్వాలి. పాత టూత్ బ్రష్ సహాయంతో వెంట్ పైప్ లోపల, సేఫ్టీ వాల్వ్ చుట్టూ, గ్యాస్కెట్ కూర్చునే అంచులను సున్నితంగా రుద్దాలి. కుళాయి నీటి ధారను నేరుగా వెంట్ పైప్ రంధ్రంపై ఉంచి నీరు అవతలి వైపు నుంచి వేగంగా బయటకు వచ్చేలా కడగాలి. పొడి కాటన్ క్లాత్‌తో మూతను, రబ్బర్‌ను తుడిచి పూర్తిగా గాలికి ఆరనివ్వాలి.

కుక్కర్ మూతను ఇలా శుభ్రం చెయ్యాలి… మూత పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్, రబ్బర్ గ్యాస్కెట్‌ను విడిగా తీయాలి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేసి మూతను, విజిల్‌ను 5 నుండి 10 నిమిషాలు నాననివ్వాలి. పాత టూత్ బ్రష్ సహాయంతో వెంట్ పైప్ లోపల, సేఫ్టీ వాల్వ్ చుట్టూ, గ్యాస్కెట్ కూర్చునే అంచులను సున్నితంగా రుద్దాలి. కుళాయి నీటి ధారను నేరుగా వెంట్ పైప్ రంధ్రంపై ఉంచి నీరు అవతలి వైపు నుంచి వేగంగా బయటకు వచ్చేలా కడగాలి. పొడి కాటన్ క్లాత్‌తో మూతను, రబ్బర్‌ను తుడిచి పూర్తిగా గాలికి ఆరనివ్వాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 9:04 pm Digital Edition : Prabhanews
Cooker Cleaning Tips: కుక్కర్ మూత కడుగుతున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే కుక్కర్‌ సేఫ్టీకే ప్రమాదం.. |

కుక్కర్ మూతను ఇలా శుభ్రం చెయ్యాలి... మూత పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్, రబ్బర్ గ్యాస్కెట్‌ను విడిగా తీయాలి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేసి మూతను, విజిల్‌ను 5 నుండి 10 నిమిషాలు నాననివ్వాలి. పాత టూత్ బ్రష్ సహాయంతో వెంట్ పైప్ లోపల, సేఫ్టీ వాల్వ్ చుట్టూ, గ్యాస్కెట్ కూర్చునే అంచులను సున్నితంగా రుద్దాలి. కుళాయి నీటి ధారను నేరుగా వెంట్ పైప్ రంధ్రంపై ఉంచి నీరు అవతలి వైపు నుంచి వేగంగా బయటకు వచ్చేలా కడగాలి. పొడి కాటన్ క్లాత్‌తో మూతను, రబ్బర్‌ను తుడిచి పూర్తిగా గాలికి ఆరనివ్వాలి.

Source link