Cooking Tips: మీ వంటగదిలో ఉండే ఈ ఒక్క పరికరం వల్ల క్యాన్సర్ ముప్పు?.. FSSAI చెప్తున్న షాకింగ్ విషయాలు!
తుప్పు పట్టిన లేదా విరిగిన కత్తులతో వంట చేయడం వల్ల ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వంటగదిలో ఉపయోగించే కత్తుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచిస్తున్నారు. Source link
