ఇవాళ జూన్ 11 కదా.. 24K బంగారం 10 గ్రాములు రూ.490 తగ్గి.. రూ.1,44,330గా ఉంది. అలాగే నగల తయారీ కోసం వాడే 22K బంగారం 10 గ్రాములు రూ.450 తగ్గి.. రూ.1,32,300గా ఉంది. ఇంకా.. డిజైనర్ నగల కోసమే వాడే 18K బంగారం 10 గ్రాములు రూ.370 తగ్గి.. రూ.1,08,250గా ఉంది. ఇదేమీ పెద్ద తగ్గుదల కాదు. చెప్పాలంటే.. చాలా చిన్న తగ్గుదలే. కానీ.. కొన్ని నెలలుగా ధరలు తగ్గుతుండటం మంచి విషయం. వెండి సంగతి చూద్దాం.

