ప్రభన్యూస్

National Space Day 2024: నేడు నేషనల్ స్పేస్ డే.. ఇస్రో, నాసా నెక్ట్స్ 50 ఏళ్ల ప్లాన్స్ ఇవే!

National Space Day 2024: అంతరిక్షం ఓ అద్భుతం. ఓ అనంతం. ఓ రహస్యం. తెలిసింది కొంతే. తెలియాల్సింది ఎంతో. అందుకే నేషనల్ స్పేస్ డే జరుపుకుంటున్నాం. దీని ప్రత్యేకత తెలుసుకొని.. ఇస్రో, నాసా ప్లాన్స్ చూద్దాం. Source link

Read Full News

Heavy Rainfall in Dehradun : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు..!

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షాలతో టాన్స్ నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నది బలమైన ప్రవాహంలో ఓ ట్రక్ చిక్కుకుపోయింది. వరద ప్రవాహం తీవ్రతతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. Source link

Read Full News

Putin Warns : ఉక్రెయిన్ 'పండోరా బాక్స్' తెరిచింది!

రష్యా ఆర్థిక వనరులే లక్ష్యంగా ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ స్వయంగా ‘పండోరా బాక్స్’ను తెరిచిందని, దీనికి సమాధానంగా ఉక్రెయిన్కు చెందిన అత్యంత కీలకమైన ఆర్థిక రంగాలు, వ్యవసాయ ఎగుమతులపై తీవ్రమైన ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. Source link

Read Full News

One Nation One Election: లోక్‌సభతో పాటే 22 రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు! ఎన్డీయే మాస్టర్ ప్లాన్

One Nation One Election: ఈ దిశగా రాబోయే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికార కూటమి విస్తృతంగా సమాలోచనలు చేస్తోంది. Source link

Read Full News

Serbia Battles Massive Wildfire : సెర్బియాలో భీకర కార్చిచ్చు..

సెర్బియాలోని డెలిబ్లాటో సాండ్స్ నేచర్ రిజర్వ్లో భారీ కార్చిచ్చు కొనసాగుతోంది. శనివారం కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. బలమైన గాలుల కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో నివాస ప్రాంతాలు, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. Source link

Read Full News

Cargo Ship Sinks: ఒడిశా తీరంలో మునిగిన నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. నేవీ రెస్క్యూ ఆపరేషన్ |

Last Updated:Aug 23, 2026 5:25 AM IST Cargo Ship Sinks: నౌక ఆగస్టు 20 రాత్రి సుమారు 10.30 గంటలకు ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి సింగపూర్ వైపు బయలుదేరింది. ఇది ఇనుము ఖనిజం (ఐరన్ ఓర్)తో నిండి ఉంది. ఆగస్టు 22 ఉదయం 11.48 గంటల తర్వాత నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రతీకాత్మక చిత్రం (Image – ANI) ఆగస్టు 22, 2026న ఒడిశా తీరం నుంచి సుమారు 240 నాటికల్…

Read Full News

Yanam: ఫోన్‌లో భార్య చాటింగ్.. రెచ్చిపోయిన భర్త.. క్షణికావేశంలో నిండు ప్రాణం బలి! |

Last Updated:Aug 23, 2026 5:26 AM IST Yanam: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యానాంలో అనుమానం పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రేమించి పెళ్లాడిన భార్యపై కలిగిన క్షణికావేశం అనుమానం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రతీకాత్మక చిత్రం పరాయి వ్యక్తితో తన ఫోన్‌లో చాటింగ్ చేస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కొట్టి చంపిన భర్త, ఆపై ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని నదిలో విసిరేసిన భయానక ఘటన వెలుగుచూసింది….

Read Full News

Chennai: మహిళను చంపి బిర్యానీ వండారు.. చెన్నైలో వెన్నులో వణుకు పుట్టించే కిరాతకం!

Chennai: చెన్నై నగరంలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే అత్యంత కిరాతక, అమానవీయ ఘటన వెలుగుచూసింది. తోడుగా ఉంటున్న ఒక మహిళను దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన భయానక ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. Source link

Read Full News

US Canada Trade War: అమెరికా-కెనడా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం.. 50 శాతం టారిఫ్ విధింపు! |

Last Updated:Aug 22, 2026 10:30 PM IST అమెరికా, కెనడా మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. దీంతో కెనడా వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించింది. దీనికి దీటుగా బదులిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ గట్టిగా హెచ్చరించారు. News18 అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. సుదీర్ఘంగా సాగిన ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు ఆఖరి నిమిషంలో విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం…

Read Full News