One Nation One Election: ఈ దిశగా రాబోయే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికార కూటమి విస్తృతంగా సమాలోచనలు చేస్తోంది.
Source link
One Nation One Election: లోక్‌సభతో పాటే 22 రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు! ఎన్డీయే మాస్టర్ ప్లాన్
